Home » Mswati 111
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ గడగడలాడిస్తోంది. ఆర్థికంగా కుదేలై పోతున్నాయి. కానీ ఓ రాజు మాత్రం డోంట్ కేర్ అంటున్నాడు. జల్సాల్లో మునిగిపోతున్నారు. 15 మంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవిస్�