Home » MTV ROADIES SEASON 19
సినిమాల్లో విలన్ పాత్రలు వేసినా కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్(Sonu Sood). ఇప్పటికి తన పౌండేషన్ ద్వారా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు.