Home » Muchumarri village
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.