Muder

    భార్య హత్య…కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

    August 2, 2020 / 08:29 PM IST

    కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వె�

10TV Telugu News