Mudra Film

    ‘ముద్ర’ వివాదం : నన్ను వాడేస్తున్నారు – నిఖిల్ ట్వీట్

    January 25, 2019 / 02:02 PM IST

    హైదరాబాద్ : నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. ‘ముద్ర’ పేరుతో అదే లోగో టైటిల్‌ని నిఖి�

10TV Telugu News