Home » Mudu Kotla
Deekshit Reddy:మహబూబాబాద్ లో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదంగా ముగియడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దొరికిపోతాననే భయంతో నిందితుడు హత్య చేశాడని, ఈ ఘటనలో ఒక్కడే నిందితుడిన తేల్చామని ఎస్పీ వెల్లడించారు. మొదట డబ్బు డిమాండ్ చే�