Home » Muft Bijli Yojana
PM-Surya Ghar : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనుంది.
Rooftop Solar Scheme : సామాన్య పౌరుల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.