Home » Mughal Gardens
జనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి ఉంచుతారు. సాధారణంగా, గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు తెర�
Mughal Gardens : రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్‌కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన మొఘల్ గార్డెన్‌లోకి ‘ఉద్యానోత్సవ్’ పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతిస్తారు. �