-
Home » Mugugodu Bypoll
Mugugodu Bypoll
CM KCR Munugode Campaign : 3 రోజులు మునుగోడులోనే.. స్వయంగా రంగంలోకి కేసీఆర్, ఎన్నికల ప్రచారం చేయనున్న గులాబీ బాస్
October 19, 2022 / 10:29 PM IST
వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.