Home » Muhammad Nawaz
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.