Home » Mukarram Jha
నేడు ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులోని అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
ఎనిమిదవ, చివరి నిజాం నవాబు ముకర్రమ్ ఝాకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇవాళ హైదరాబాద్కు ముకర్రం జా భౌతికకాయం..
అనారోగ్యంతో టర్కీలో మృతి చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా (89) భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకరానున్నారు. నిజాం ముకర్రం పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకరానున్నారు. ఇవాళ సాయంత్ర 5 గంటలకు టర్కీ నుంచి �
మీర్ బర్కత్ అలీ ఖాన్ కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ‘‘హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మిర్ బర్కత్ �