Home » Mukesh Ambani Gets Z+ Security
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భద్రతను జెడ్ ప్లస్ (Z+) కేటగిరీకి అప్గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. అంబానీకి అంతకుముందు జెడ్ కేటగిరీ భద్రత ఉంది.