Home » Mukesh Rathi
Dr Reddy cyber-attack : ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది. తమ సంస్థకు సంబంధించి ఐటీ విభాగాలపై సైబర్ దాడి