Home » Mukhachitram Censor Work
‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ అందిస్తున్న తాజా చిత్రం ‘ముఖచిత్రం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సందీప్ రాజ్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని గంగాధర్ డైరెక్ట్ చే�