Home » Mukkoti ekadasi 2020
Mukkoti ekadasi festival : తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుఝూమునుంచే వైభవంగా ప్రారంభమయ్యాయి. చలిని సైతం లెక్కచేయకుండా భక్తలు వైష్ణవ ఆలయాల వద్ద బారులుతీరారు. తిరుమలేశుని తొలి గడప కడపలో తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆ�