Home » Mukku Avinash wife pregnant
ముక్కు అవినాష్. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బిగ్బాస్ రియాలిటీ షోకి వెళ్లి మరింత పేరు సంపాదించుకున్నాడు.