Home » mukyamantri yuva nestam
ప్రకాశం : మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని పట్టదలగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. నిరుద్యోగ యువతకు వరం ప్రకటించారు. మరోసారి టీడీపీని గె