Home » mulaqat
Prisoners Urge Govt To Resume Mulaqat : కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని ఎదురుగా చూసుకోలేక, మనస్సు విప్పి మాట్లాడలేక ఆవేదనతో గడుపుతున్నారు ఖైదీలు. ఆన్‌లైన