mulberry intercropping in kandi

    Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

    June 9, 2023 / 09:56 AM IST

    ఖరీఫ్‌లో అపరాల పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. కందిలో అంతర పంటలగా పెసర, మినుగు సాగు చేపట్టవచ్చు. పెసర పంట కాలం 3 నెలలు. జూన్‌లో నాటిన కంది.. జనవరిలో కోత ప్రారంభించవచ్చు. హార్వెస్ట్‌కోత కోసే యంత్రంతో పెసరను కోత కోయవచ్చు. పంట మార్పిడి కింద అపరాలను �

10TV Telugu News