Home » Mullugu
ములుగు జిల్లాలో సుమారు 5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.