Home » Multi-Active window
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మడతబెట్టే (Foldable) స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఆగస్టు 20న భారత మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.