-
Home » Multi-device functionality
Multi-device functionality
WhatsApp Multi-Device : వాట్సాప్లో కొత్త ఫీచర్.. ఒకేసారి అన్ని డివైజ్లకు కనెక్ట్ చేసుకోవచ్చు!
July 13, 2021 / 08:56 AM IST
మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ అన్ని ఫోన్లలో సపోర్ట్ చేయనుంది. iPhone, Android ఫోన్లతో పాటు desktops వెర్షన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది.