Home » Multi device support
WhatsApp iPad Version : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త వెర్షన్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే వాట్సాప్ అందుబాటులో ఉంది.
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ Undo ఫీచర్ ద్వారా ఇతరులు చూడటానికి ముందే స్టేటస్ Undo చేసేయొచ్చు.
నిత్యం ఏదో ఒక ఫీచర్ను అందుబాటులోకి తీసుకుని వస్తున్న పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో ఉత్తమ ఫీచర్తో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించింది.