Multilevel Marketing

    క్యూనెట్ కుంభకోణం కేసు : 60మంది అరెస్ట్ 

    January 11, 2019 / 11:57 AM IST

    హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్

10TV Telugu News