Home » Multiplex Theater
ఆసియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ తన మల్టిప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. హైదరాబాద్ అమీర్ పేట్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న స్థానంలో ఈ మల్టిప్లెక్స్ AAA సినిమాస్ నిర్మించారు. రేపు జూన్ 15న ఈ థియేటర్ ఓపెన్ అవ్వనుంది. జూన్ 16 ఆదిపురుష్ సినిమాత�