Home » Mumbai and Delhi
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టింది భారత ప్రభుత్వం.. ఇది ఢిల్లీ నుంచి ముంబై మధ్య నిర్మాణమవుతోంది.
ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ మూతప