-
Home » Mumbai Bomb Blast Case
Mumbai Bomb Blast Case
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎట్టకేలకు అమ్ముడైన ప్లాట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?
March 19, 2026 / 07:36 PM IST
Dawood Ibrahim : మోస్ట్ వాంటెడ్ నిందితుడైన దావూద్ ఇబ్రహీంకు చెందిన భూములు ఎట్టకేలకు అమ్ముడయ్యాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని వ్యవసాయ భూములకు చివరకు కొనుగోలుదారు లభించారు.