Home » Mumbai Drug Bust Case
ముంబై తీరంలో బోట్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ వినియోగిస్తూ సెలబ్రిటీలు దొరికిపోయిన కేసును నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్ గా తీసుకుంది.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు ముంబై కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది.