Home » Mumbai home
ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు సోనూసూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ హిందీ టీవీ సీరియల్ నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు. యే రిస్తే హై ప్యార్ కే సీరియల్‌లో అతను నటించాడు. టీవీల్లో పాపులర్ నటు�