Home » Mumbai-Jodhpur Train
ముంబై (బాంద్రా) నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.