Home » mumbai kalyani railways station
కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నం చేసిన నిండు గర్భిణీ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పక్కనే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు.