-
Home » Mumbai local
Mumbai local
Mumbai : కొట్లాటలు, అరుపులు మర్చిపోయారు.. ట్రైన్లో కిషోర్ కుమార్ పాట పాడుతూ ఎంజాయ్ చేసిన ప్రయాణికులు
June 20, 2023 / 06:42 PM IST
ఎప్పుడు కొట్లాటలతో అరుపులతో సాగే ముంబయి లోకల్ ట్రైన్ జర్నీ చక్కని కిషోర్ కుమార్ పాటతో హాయిగా సాగింది. ఈ వీడియో చూసేవారి మనసుని దోచుకుంది.