-
Home » Mumbai Metro
Mumbai Metro
మెట్రో రైలులో సైకిల్‌ను తీసుకెళ్లిన యువకుడు
October 22, 2023 / 09:11 PM IST
హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్‌కు వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు.
Sara Alikhan : ముంబై మెట్రోలో సారా అలీఖాన్..
April 27, 2023 / 07:10 AM IST
ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే ఓ సినిమా చేస్తోంది సారా. ఆదిత్య రాయ్ కపూర్ తో జంటగా ఈ సినిమాలో నటిస్తోంది. అనురాగ్ బసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో మెట్రో ఇన్ డినో సినిమా రాబోతుంది.
Hema Malini : సాధారణ వ్యక్తిలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మెట్రో, ఆటో రిక్షా ప్రయాణం..
April 12, 2023 / 01:58 PM IST
బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన హేమ మాలిని.. తాజాగా తన ఇంటికి చేరుకోడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.