Home » Mumbai Muscle
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్(Kiraak Hyderabad) టాప్ లేపింది. గ్రూప్ దశలో పది మ్యాచులు ఆడగా ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో ముంబయి మజిల్పై 17-11తో కిరాక్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.