-
Home » mumbai porn racket
mumbai porn racket
Mumbai Porn Racket : పోర్న్ చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయి
July 20, 2021 / 07:14 PM IST
పోర్న్ వీడియాలు తయారీ కేసులో అరెస్టైన సినీ నటుడు వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, యూకే నివాసి ప్రదీప్ బక్షీ సంస్ధ కెన్రిన్ ప్రోక్షన్ హౌస్ తో కలిసి పని చేస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.