Home » Mumbai teacher
Provident Fund Scam : కొత్త పీఎఫ్ (PF Scam)తో జాగ్రత్త.. సైబర్ మోసగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేయమని నమ్మించి ముంబై టీచర్ బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.80వేలు కాజేశారు.
కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని ఓ టీచర్ రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్ ఇవ్వగా ఆమె సైబర్ క్రిమినల్ ట్రాప్ లో పడి �