Home » Mumbai
కాగా, గృహ అవసరాల ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు1 ఉదయం కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి.
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు
ఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి కంటపడింది. ఎంతో కష్టపడి దానిని అక్కడి నుంచి తరలించారు.
తాజాగా తన ప్రియుడితో కలిసి ఇండియా టూర్ కి వచ్చింది అమీ. ఇండియా టూర్ ఎంజాయ్ చేస్తున్న అమీ తాజాగా ముంబైలోని ఇండియా గేట్ వద్దకు వెళ్ళింది తన ప్రియుడితో కలిసి.
ఒక కుటుంబం ఎంతో సంతోషంగా బీచ్‌కి పిక్నిక్కి వెళ్లింది. సముద్రపు అలల్లో సరదాగా గడుపుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు. అంతలో ఓ భారీ అల ఆ కుటుంబంలోని మహిళను లాక్కెళ్లిపోయింది. విషాదాన్ని మిగిల్చింది.
భార్యాభర్తలు విడిపోతే భర్త భార్యకు భరణం ఇవ్వటం సాధారణమే. కానీ భార్యతో పాటు ఆమె పెంపుడు కుక్కలకు కూడా భవరణం ఇచ్చి తీరాలని కోర్టు ఇచ్చిన కీలక తీర్పు అత్యంత ఆసక్తికరంగా మారింది.
అతను ఎంతగానో పెంచుకున్న డాగ్ కనిపించకుండా పోయింది. ఎంత ప్రయత్నం చేసినా దాని ఆచూకీ తెలియలేదు. ఈ సందర్భంలోనే అతనికో ఆలోచన వచ్చింది. తప్పిపోయిన డాగ్స్ ను ట్రాక్ చేయడానికి ముంబయి ఇంజనీర్ ఏమి చేశాడో చదవండి.
ముంబైలోని అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకుపోయారు దొంగలు.పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
కొద్దిసేపు చేసే ట్రైన్ జర్నీలో కొంతమంది ప్రయాణికులు గొడవలు పడుతుంటారు. ముంబయి లోకల్ ట్రైన్లో ఇలాంటి సర్వ సాధారణమే అయినా.. తాజాగా కొందరు ప్రయాణికులు ఫేమస్ బాలీవుడ్ సాంగ్ 'కాంత లగా' పాట పాడుతూ డ్యాన్స్ చేసారు. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
ఓ బిచ్చగాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడట.. అతను భారతీయుడట.. ముంబయిలో ఉంటాడట.. ఆశ్చర్యపోతున్నారు కదా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.