Home » Mumbai
Spiderman Thief : అచ్చం స్పైడర్ మ్యాన్ లా చకచకా బిల్డింగ్ ఎక్కేసి నివ్వెరపోయేలా చేశాడు. అంతే స్పీడ్ గా కిందకు కూడా వచ్చేశాడు. దాంతో అంతా షాక్ అవుతున్నారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియోకి చైర్మన్ ఆకాశ్ అంబానీ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టే ఓ లావిష్ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డంకీ షూటింగ్ పూర్తి చేసుకొని కాశ్మీర్ నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకున్న షారుఖ్.. సెల్ఫీ అడిగిన అభిమానిని పక్కకి నెట్టేశాడు.
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
వయసు మీద పడగానే ఇంక అంతా అయిపోయిందనుకుంటారు చాలామంది. కానీ వయసు ఒక నంబర్ మాత్రమే అని భావిస్తారు కొందరు. జీవించినంత కాలం కష్టపడుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. హసన్ అలీని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.
నేడు భారత్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం
ముంబైలోని ఓ రెస్టారెంట్ కు టిమ్ కుక్‌ని తీసుకెళ్లింది మాధురి దీక్షిత్. ముంబై వడాపావ్ కి ఫేమస్ అని తెలిసిందే. దీంతో టిమ్ కుక్కి ముంబై వడాపావ్ టేస్ట్ చూపించింది.
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో వడదెబ్బ కారణంగా 11 మంది మరణించగా, వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.
ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.