Home » Mumbai
మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni ) తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital )లో గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైంద�
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించినా ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ లోనే కాక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో టాలీవుడ్ లోకి కూడా ఎంట్ర�
కొన్ని నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో నిశ్చితార్థం కూడా అయింది ఇరా ఖాన్ కి. ఇటీవలే IIFA అవార్డ్స్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇరా.
ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారి తండ్రి ఎప్పటికీ గుర్తుండిపోయేలా కూతురిని ఏనుగు అంబారీపై ఊరేగించాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరి మనసు దోచుకుంది.
ముంబయి పోలీసులు చేసే ప్రతి పనిలో ఉత్తమంగా ఉంటారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ముంబయి పోలీస్ బ్యాండ్ వాయించిన అద్భుతమైన బాలీవుడ్ సాంగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. ముంబయి మురివాడలో నివసించే 14 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అయిపోయింది. మోడల్‌గా అవకాశాలు పొందడమే కాదు హాలీవుడ్లో రెండు సినిమా ఛాన్స్‌లు కొట్టేసింది.
ముంబయి లోకల్ ట్రైన్లో ఓ డాగ్ డెయిలీ ప్రయాణం చేస్తోంది. బోరివాలి టూ అంథేరి దీని ప్రయాణం. ఈ డాగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా హాయిగా రైలు ప్రయాణం చేస్తున్న ఈ డాగ్‌ను చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.
సల్మాన్ ఖాన్ ముంబైలోని ఒక ప్రైమ్ లొకేషన్ లో 19 అంతస్థులు హోటల్ ని నిర్మించబోతున్నాడట. ఈ బిల్డింగ్ సల్మాన్ ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయించాడో తెలుసా?
Stray Dogs : జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.