Home » Mumbai
మహారాష్ట్ర రాజధాని ముంబైలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బోరీవాలి ప్రాంతంలో సాయిబాబా మందిర్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్ల�
దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఆన్లైన్లో విస్కీ కొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళ రూ.5.3 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. కేటుగాళ్లు అడిగిన వెంటన బ్యాంకు డీటైల్స్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటివి చెప్పడం వల్లే ఆమె భారీగా నష్టపోయింది.
కొంత కాలానికి హెన్రీ దంపతులకు ఒక బిడ్డ పుట్టడంతో పూజను పట్టించుకోవడం మానేశారు. పూజ చేత పనులు చేయించుకోవడం, ఆమెను సరిగా చూడకపోవడం చేశారు. పూజకు ఈ పరిణామంతో వాళ్లు తన అసలు తల్లిదండ్రులు కాదనే విషయం తెలిసింది. దీంతో తన గతానికి సంబంధించిన జ్ణాప�
బాలీవుడ్ నిర్మాతలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఒక షేర్ బ్రోకర్ వర్ధమాన నటి, మోడల్ పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ఒక అపరిచితుడికి అసభ్య వీడియో కాల్ చేసిందో మహిళ. తర్వాత ఆ వీడియో కాల్, చాట్ వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్త్రీవాద రచనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది ముంబైలోని ‘సిస్టర్ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం.
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఇవాళ ఢిల్లీ, ముంబైలో సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలో నేషనల్ హెరాల్డ�
రణబీర్ కపూర్ సినిమా షూట్ ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరుగుతుంది. ఇందుకోసం ఓ సెట్ ని నిర్మించారు. సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో సెట్ మొత్తం మంటలు వ్యాపించాయి...
తాజాగా శుక్రవారం లైగర్ నుంచి వాట్ లగా దెంగే.. పాట రిలీజ్ అయింది. ఈ పాటతో సరికొత్త ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. విజయ్, అనన్య కలిసి ముంబై లోకల్ ట్రైన్లో సందడి చేశారు. లోకల్ ట్రైన్ లో ఉన్న జనాలతో.......