Home » Mumbai
చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.
గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉండబోదని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారి. ఈ వ్యాఖ్యలను శివసేన సహా మహారాష్ట్రకు చెందిన పార్టీలు ఖండిస్తున్నాయి.
ఇంట్లో దొంగతన చేయటమే కాకుండా ఇంటి దొంగ యజమానిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో కనిపించే ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్‌లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక యువకుడు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కారు. తాను బీజేపీ కార్యకర్తనని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో సుభాష్ రాజోరా అనే వ్యక్త
మొన్న మొన్నటి వరకు షూటింగ్స్ కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి షటిల్ సర్వీస్ చేసిన రష్మిక ఇప్పుడు ఏకంగా ముంబైకి మకాం మార్చేసిందా అంటున్నారు జనాలు. ఎప్పుడు చూసినా ముంబై చెక్కేస్తున్న రష్మిక అసలు........
ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని వాడి కాలుష్యాన్ని అడ్డుకో�
రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఒక వ్యక్తి అరకిలోమీటర్ దూరం కారు బానెట్ పై లాక్కెళ్ళిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. ఆమె ముంబై ఎందుకు వెళ్లిందో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.