Home » Mumbai
పేషెంట్ ని తీసుకోని ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్ కి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్ లో ఇరుక్కుపోయాడు. దీంతో అతడి చిటికెన వెలికి గాయమైంది. కాగా ఈ ఘటన ముంబైలో జరిగింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
పుట్టినరోజు వేడుకల్లో కరుడు కట్టిన క్రిమినల్ కు ఓ పోలీసు అధికారి అతనికి కేక్ తినిపించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు..ఫోటోలో సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి.
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Gold Price : బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరగడంతో రూ.49,260కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి రూ.45,150కి చేరింది. వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కే
‘బిగ్ బీ, ‘షో యువర్ బిగ్ హార్ట్’ అనే బ్యానర్లతో ముంబలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు.
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ముంబైలోని ఓ వ్యక్తికి 85రోజులుగా కొవిడ్ తో పోరాడాడు. దాదాపు కోలుకునే అవకాశాలు అయిపోయాయనుకుంటున్న సమయంలో వాటన్నింటినీ జయించి హీరానందనీ హాస్పిటల్ లో రికవరీ అయి ఇంటికి తిరిగొచ్చాడు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.
ముంబైలోని పోలీసులు భారీగా హెరాయిన ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల హెరాయన్ దాదాపు రూ.300ల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ �