munbai police

    BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు

    August 5, 2021 / 01:14 PM IST

    ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అతనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

10TV Telugu News