muncipal staff

    మున్సిపల్ సిబ్బందిపై దాడిచేసిన 8 మంది అరెస్టు

    April 19, 2019 / 07:23 AM IST

    నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయాల మార్కెట్ లో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది. గురువారం (ఏప్రిల్ 18, 2019)న రోడ్డు�

10TV Telugu News