Munciple Commiossoner

    ఏసీబీ దాడులు : నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ ఇంట్లో సోదాలు

    February 20, 2019 / 04:22 AM IST

    విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి  ఉన్నారనే ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదారు జరుపు�

10TV Telugu News