Home » Municipal Election 2021
mayor Election : కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ దృష్టిపెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్పొరేషన్లకు మేయర్లను ఖరారు చేయనున్నారు. కొన్ని కార్పొరేషన్లలో కొందరు నేతలు తమ వర్గానికే మేయర్ పదవి దక్కాలన�
రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం...ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.