Municipal Election Results 2026

    పురపోరులో కాంగ్రెస్ జోరు.. అత్యధిక మున్సిపాలిటీలు హస్తగతం

    February 13, 2026 / 09:35 PM IST

    జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయం సాధించిం

10TV Telugu News