Home » Municipal Officers
హైదరాబాద్ లో మరో 100 విల్లాలు సీజ్ _
అనుమతులు లేకుండా నిర్మించిన 100 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విల్లాలను కొనుగోలు చేసిన వారు లబోదిబో అంటున్నారు.
కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న