municipal zones

    Delhi Unlock 3.0 : ఢిల్లీలో ఇక నుంచి తెరిచి ఉండేవి ఇవే

    June 13, 2021 / 06:06 PM IST

    దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకొంటోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. దీంతో నిబంధనలను సవరిస్తోంది. మే నెలాఖరులో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు �

10TV Telugu News