Home » municipality
మునిసిపాలిటీల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇల్లును ఏపీ ప్రభుత్వం రూపాయకే అందించనుంది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది
ఏపీలో కొత్త ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని నిర్ణయించింది.
turkey Donkeys working as garbage collectors : పూర్వం వ్యాపారులు వస్తువులను మోయడానికి గాడిదలను ఉపయోగించేవారు. రజకులు బట్టల్ని గాడిదలపై తీసుకెళ్లేవారు. తమ వస్తువులను ఒక చోటినుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు వ్యాపారస్ధులు గాడిదలను ఉపయోగించేవారు. కానీ కాలం మారిపోయింది.
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో